మైసూరు రాజకుటుంబీకులకు సుధామూర్తి సాష్టంగ నమస్కారం.. ఆమె ఫోటోపై తీవ్ర చర్చ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
దేశీయ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్.. సామాజిక సేవలోనూ ముందుంటోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేరుతో 1996 నుంచి చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నారాయణ మూర్తి, ఆయన సతీమణ సుధా మూర్తి ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. ఛైర్మపర్సన్‌గా ఉన్న సుధా మూర్తి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమాజ సేవకురాలిగానే కాదు రచయితగా, విద్యావేత్తగా ఆమె గుర్తింపు పొందారు. అయితే, ఎందరికో మార్గదర్శిగా నిలిచిన ఆమె మైసూర్ రాజకుటుంబీలకు వంగి నమస్కరించడం చర్చకు దారితీసింది.
By September 28, 2022 at 12:47PM
By September 28, 2022 at 12:47PM
No comments