RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ విమర్శలపై రాజమౌళి ఫైర్.. కౌంటర్ ఎటాక్‌తో క్లారిటీ ఇచ్చిన జక్కన్న
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తాజా చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ సినిమాను మనమే కాదు.. విదేశీయులు సైతం అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే కొందరు బ్రిటన్ దేశానికి చెందినవారు.. RRRలో తమను తక్కువ చేసి చూపించారని ఆరోపణలు చేశారు. ఇదే ప్రశ్నపై దర్శకుడు రాజమౌళి (Rajamouli) స్పందించారు.
By September 22, 2022 at 10:17AM
By September 22, 2022 at 10:17AM
No comments