Punjab Assembly: ‘ప్రజాస్వామ్యం ముగిసింది’.. గవర్నర్ నిర్ణయంపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు!
Punjab Assembly: పంజాబ్‌లో తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆపరేషన్ కమలానికి చెక్ పెట్టడం కోసం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ఆప్ భావించింది. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావించింది. ఇంతకు ముందు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి ఇచ్చిన గవర్నర్.. అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు అనుమతి ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.
By September 22, 2022 at 11:22AM
By September 22, 2022 at 11:22AM
No comments