NIA Raids: టెర్రర్ ఫండింగ్‌పై నిఘా.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు, పీఎఫ్ఐ చీఫ్ అరెస్ట్
NIA Raids ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న అనుమానాలతో పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లల్లో జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి సోదాలు చేపట్టింది. పలు రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
By September 22, 2022 at 09:29AM
By September 22, 2022 at 09:29AM
No comments