R.P.Patnaik: మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఆర్.పి.పట్నాయక్.. థ్రిల్లర్ మూవీతో సక్సెస్ కొట్టేనా!
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ (R.P.Patnaik) నటుడు, దర్శకుడిగానూ ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ఆయన కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ (Cofee With A Killer). సెవెన్‌హిల్స్ సతీష్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
By September 29, 2022 at 07:51AM
By September 29, 2022 at 07:51AM
No comments