కడుపు నొప్పితో హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇలాంటి కేసు నెవ్వర్ బిఫోర్ అంటున్న డాక్టర్లు!

Uttar Pradesh: తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యవకుడిని పరీక్షించిన డాక్టర్లు.. సర్జరీ నిర్వహించి అతడి కడుపులో నుంచి 63 మెటల్ స్పూన్లను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేషెంట్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. ప్రస్తుతం ఐసీయూలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు తెలిపారు.
By September 29, 2022 at 10:15AM
By September 29, 2022 at 10:15AM
No comments