God Father Pre Release Event: అభిమానులే నాకు గాడ్ ఫాదర్.. చిరంజీవి హైఓల్టేజీ స్పీచ్
అభిమానులే తనకు గాడ్ ఫాదర్స్ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గాడ్ ఫాదర్ (God Father) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో గ్రాండ్‌గా జరిగింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా అలానే తడుస్తూ చిరంజీవి మాట్లాడారు.
By September 28, 2022 at 11:43PM
By September 28, 2022 at 11:43PM
No comments