Breaking News

Ranbir Kapoor: ఆలియా భట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్.. రాజమౌళి మంచి స్టూడెంట్ నెం.1: క్యాష్‌ షోలో బ్రహ్మాస్త్ర టీమ్ సందడి


‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ క్యాష్ షోలో సందడి చేసింది. ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి (Rajamouli), మౌనిరాయ్ (Mouni Roy) గెస్టులుగా హాజరయ్యారు.

By September 06, 2022 at 02:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-ranbir-kapoor-and-alia-bhatt-rajamouli-interact-with-anchor-suma-in-cash-show-promoc/articleshow/94024803.cms

No comments