PM Birthday పుట్టినరోజని తెలిసినా.. మోదీకి విషెష్ చెప్పని పుతిన్.. కారణం ఇదే
షాంఘై సహకార సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. పుతిన్‌తోనూ వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాల్సిందిగా రష్యా అధ్యక్షుడుకి భారత ప్రధాని పిలుపునిచ్చారు. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని ఆయనకు సూచించారు. ప్రపంచ ఆహార, ఇంధన సంక్షోభాలకు వెంటనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రధాని శనివారం 72వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ విషయం గురించి పుతిన్‌కు తెలిసినా విష్ చేయలేదు.
By September 17, 2022 at 07:49AM
By September 17, 2022 at 07:49AM
No comments