Modi Birthday Celebrations తమిళనాడులో ఈ రోజు పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు!
మన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీకి నేటితో 72 ఏళ్లు నిండాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాని జన్మదిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహొత్సవాలు సాగుతున్న సమయంలో మోదీ జన్మదినం కూడా అంతే ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పలు ఆఫర్లు, కానుకలను అందజేస్తున్నారు. ఇక, ఢిల్లీలో ఓ రెస్టారెంట్ అద్భుతమైన ఆఫర్ ఒకటి పెట్టింది. పది రోజుల పాటు 56 అంగుళాల థాలీని అందించనుంది.
By September 17, 2022 at 08:31AM
By September 17, 2022 at 08:31AM
No comments