Allu Arjun: 'అల్లూరి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పుష్పరాజ్.. తగ్గేదేలే అంటున్న శ్రీవిష్ణు
అల్లూరి (Alluri) మూవీతో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు.
By September 17, 2022 at 07:05AM
By September 17, 2022 at 07:05AM
No comments