Onam Lottery లాటరీ గెలిచాక మనశ్శాంతి కరువయ్యింది.. వాపోతున్న కేరళ ఆటోవాలా.. ఏం జరిగింది?

అప్పుల్లో నిండా మునిగిపోయి ఉపాధి కోసం మలేషియా వెళ్లేందుకు సిద్ధమైన కేరళ ఆటో డ్రైవర్ అనూప్‌ను అదృష్టం వరించింది. విదేశాలకు వెళ్లేడానికి ఏర్పాట్లు చేసుకుంటూ లోన్ కోసం బ్యాంకులో దరఖాస్తు చేసిన మరుసటి రోజే ఓనమ్ బంపర్ లాటరీలో అతడికి ఏకంగా రూ.25 కోట్ల గెలుచుకున్నాడు. దీంతో అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది. కానీ, తనకు లాటరీ గెలిచిన సంతోషం కంటే మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన చెప్పడం గమనార్హం.
By September 25, 2022 at 11:34AM
By September 25, 2022 at 11:34AM
No comments