Ankita Bhandari ‘నేను పేదదాన్నే.. కానీ 10 వేల కోసం నన్ను నేను అమ్ముకోను’ రిసార్ట్ రిసెప్షనిస్ట్ వాట్సాప్ ఛాట్ వైరల్

బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్‌కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్‌లో కనిపించకుండా పోయిన రిసెప్షనిస్ట్ అంకితా భండారి (19) విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ కేసులో ఓ బీజేపీ నేత కుమారడైన పుల్‌కిత్ ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నిందితుడికి చెందిన ఓ రిసార్ట్‌ను ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కూల్చేసింది
By September 25, 2022 at 12:43PM
By September 25, 2022 at 12:43PM
No comments