Mani Ratnam: ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ట్విట్టర్ రివ్యూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ ఇదే
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుంది పొన్నియిన్ సెల్వన్. అందులో PS-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైంది. టీజర్, ట్రైలర్‌లో మాత్రం విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్‌గా అనిపించాయి. మరి సినిమాను చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ స్పందనలు తెలియజేస్తున్నారు. మరి ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..
By September 30, 2022 at 06:28AM
By September 30, 2022 at 06:28AM
No comments