వరుసకు అన్నా చెళ్లెళ్లు.. కానీ, ఆ సాన్నిహిత్యం ఘోరం చేసింది
Secunderabad Railway Station: వరుసకు అన్నా చెల్లెళ్లైన బాలుడు, బాలిక రోజూ కలిసి పాఠశాలకు వెళ్లొచ్చేవారు. దీంతో చనువు పెరిగింది. అన్నా, చెల్లెళ్లు కావడంతో ఇంట్లో వాళ్లు కూడా అనుమానించలేదు. దీంతో వారి మధ్య శారీరక బంధం ఏర్పడి ఘోరం జరిగింది. బాలిక గర్భం దాల్చింది. ఆస్పత్రికి వెళ్లడంతో ఈ విషయం తెలిసింది. ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందని భయపడి చెప్పకుండా పారిపోయి వచ్చారు. బిహార్‌కు చెందిన వీళ్లిద్దరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల కంటబడ్డారు. వాళ్లిద్దరూ వయసు 15 సంవత్సరాలే.
By September 29, 2022 at 11:58PM
By September 29, 2022 at 11:58PM
No comments