Breaking News

‘దృశ్యం’ సినిమా పదిసార్లు చూసి.. ప్రియుడితో కలిసి తండ్రిని హత్యచేసిన కుమార్తె


ప్రియుడితో కలిసి తన తండ్రిని హత్యచేసింది ఓ యువతి. తండ్రి చేసిన నేరమంతా ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి మందలించడమే. పుణేలో ఉన్న ప్రియుడ్ని హత్య కోసం రప్పించి.. పథకం ప్రకారం చంపించింది. ఈ హత్యలో మృతుడి భార్య కూడా భాగం కావడం గమనార్హం. తల్లీకూతుళ్లు పోలీసులకు దొరక్కుండా ఉండటానికి దృశ్యం సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇద్దరూ ఒకేలా సమాధానం చెప్పడంతో కేసులో ముందుకు వెళ్లడం పోలీసులకు కష్టంగా మారింది.

By September 30, 2022 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/after-watching-drishyam-wife-and-daughter-with-her-boyfriend-killed-businessman-in-belagavi-of-karnataka/articleshow/94550095.cms

No comments