Breaking News

Lalit, Sushmita Break up: లలిత్ మోదీ,సుస్మితా సేన్ బ్రేక్ అప్..సోషల్ మీడియాలో రూమర్లు


ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ బంధం(Lalit Modi-Sushmita Sen- Break up) మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిందా? వీరి రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అయ్యిందా ?సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. సుస్మితతో కొత్త జీవితం అంటూ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసిన లలిత్ మోదీ... దానిని తీసివేశారు.తన ఇన్ స్టా్గ్రామ్ హ్యాండిల్ బయో, ప్రొఫైల్ పిక్ మార్చారు. దీంతో సుస్మితా- లలిత్ మోదీ బంధం మూణ్మాళ్ల ముచ్చటగా మిగిలిందంటూ సోషల్ మీడియాలో రూమర్లు షికార్లు చేస్తున్నాయి.

By September 06, 2022 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/are-lalit-modi-break-up-with-sushmitha-sparking-rumours/articleshow/94020786.cms

No comments