Dulquer Salman : ‘సీతారామం’ ఓటీటీ రిలీజ్ డేట్!
Dulquer Salman - Mrunal Thakur : ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘సీతారామం’ (Sita Ramam). మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించింది. ఆగస్ట్ 5న రిలీజైన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు..
By September 06, 2022 at 06:20AM
By September 06, 2022 at 06:20AM
No comments