Lakshmi Vasudevan: రూ.5 లక్షల వస్తాయని ఆశపడ్డ నటి.. ఆ తప్పు చేసి కంటతడి

తమిళ టీవీ సీరియల్ నటి లక్ష్మీ వాసుదేవన్ (Lakshmi Vasudevan) సైబర్ నేరగాళ్ల వేధింపులకు గురయ్యారు. తన తల్లి సెల్‌కు వచ్చిన మెసెజ్‌కు క్లిక్ చేయడంతో.. ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. ఆ తరువాత డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెడుతూ.. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు.
By September 27, 2022 at 12:01PM
By September 27, 2022 at 12:01PM
No comments