Odisha man funeral: శవానికి అంటరానితనం.. కనికరించని బంధువులు.. ఆఖరికి చాపలో చుట్టి...

ఒడిశాలో (Odisha man funeral) హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్థులు, బంధువులు వెలివేశారు. ఆ వ్యక్తి దళితుడనే కారణంతో కాదు. ఆ శవానికి తక్కువ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పోస్టుమార్టం చేశాడని.. కనీసం ఆ మృతదేహాన్ని చూడ్డానికి కూడా ఎవరూ వెళ్లలేదు. ఆఖరికి ఊరి సర్పంచ్ శవాన్ని చాపలో చుట్టి.. బైక్‌పై తీసుకెళ్లి.. అంత్యక్రియలు నిర్వహించాడు. చందాలు వసూలు చేసి అంబులెన్స్ ఛార్జీలు చెల్లించాడు.
By September 26, 2022 at 01:17PM
By September 26, 2022 at 01:17PM
No comments