Lakhimpur Kheri: బోరున విలపించిన ఐఏఎస్ అధికారి... బెడ్‌పై చిన్నారిని చూసి ఒక్కటే ఏడుపు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరీలో (Lakhimpur Kheri) ఐఏఎస్ స్థాయి అధికారి బోరున విలపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడమే కాదు.. ఆ పరిస్థితితుల్లో వారిని చూసి.. కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగారు. అనంతరం వారిని బాగా చూసుకోమని, మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పారు. అయితే ఆస్పత్రిలో ఓ చిన్నారిని చూసి.. విలపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By September 29, 2022 at 01:00PM
By September 29, 2022 at 01:00PM
No comments