Abortion: పెళ్లైనా, కాకున్నా.. అబార్షన్‌పై సుప్రీం కీలక తీర్పు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Abortion: అబార్షన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహితులైనా, అవివాహితులైనా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని పేర్కొంది. వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగవిరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారం (Marital Rape)పై కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతపు ప్రెగ్నెన్సీ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఒక మహిళ గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేయించుకునే హక్కుందని పేర్కొంది.
By September 29, 2022 at 01:42PM
By September 29, 2022 at 01:42PM
No comments