భారత్‌లోని ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు.. కెనడా ట్రావెల్ అడ్వైజరీపై కేంద్రం ఆగ్రహం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు కెనడాలో అధిక కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అక్కడకు వెళ్లే పౌరులకు కొన్ని సూచనలు చేసింది. అలాగే, కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)’ ఆధ్వర్యంలో ఖలిస్థాన్ రెఫరెండం నిర్వహించారు. దీనిపై కూడా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత దేశవ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన తెలిపింది. ఇదే సమయంలో కెనడా ట్రావెల్ అడ్వైజరీ సంచలనంగా మారింది.
By September 29, 2022 at 12:08PM
By September 29, 2022 at 12:08PM
No comments