‘మొత్తానికి సినీ స్టార్లే కావాలి.. తర్వాత రాఖీ సావంత్’: కంగనా పోటీపై హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాలకు, సినిమాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చి చాలా మంది అత్యున్నత పదవులను చేపట్టారు. సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా ఉన్నత శిఖరాలను అందుకున్నవారు ఎందరో. కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఓ బాలీవుడ్ నటి రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఆమె ప్రస్తుతం సీనియర్ నటి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎంపీ స్థానం నుంచే పోటీ చేస్తారని రాజకీయ వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి.
By September 25, 2022 at 10:07AM
By September 25, 2022 at 10:07AM
No comments