Kashmir రేపు కశ్మీర్‌కు అమిత్ షా.. గంటల వ్యవధిలో రెండు బస్సుల్లో బాంబు పేలుళ్లు
సెప్టెంబరు 30 నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ముందుగా వైష్ణోదేవిని దర్శించుకుని, తర్వాత రాజౌరీ, బారాముల్లాల్లో నిర్వహించే ర్యాలీల్లో పాల్గొంటారు. హోం మంత్రి పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా.. ఉధంపూర్‌లో వరుస పేలుళ్ల కలకలం రేగుతున్నాయి. గంటల వ్యవధిలో రెండు పేలుళ్లు, పూంఛ్‌లో ఓ మహిళ నుంచి భద్రతా బలగాలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
By September 29, 2022 at 11:18AM
By September 29, 2022 at 11:18AM
No comments