Dookudu Movie: మహేష్ బాబు కెరీర్‌ను మరోస్థాయిలో నిలబెట్టిన 'దూకుడు'.. వరుస ఫ్లాపుల తరువాత బ్లాక్‌బస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్‌లో వచ్చిన దూకుడు (Dookudu) అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ విడుదలై నేటికి 11 ఏళ్లు పూర్తయింది.
By September 23, 2022 at 01:03PM
By September 23, 2022 at 01:03PM
No comments