Aakasam Teaser : ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆకాశమంత ప్రేమ!.. ఆకట్టుకుంటున్న టీజర్

Aakasam Teaser: పాండమిక్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమకుడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. షూటింగులు నిలిచిపోవడంతో అందరూ నానా ఇబ్బందులు పడ్డారు. రిలీజులు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీంతో కొద్దిరోజులుగా టాలీవుడ్‌తో సహా ఇతర భాషల్లోనూ ప్రతివారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతిరోజూ కొత్త సినిమా అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తమిళ్‌తో పాటు తెలుగులోనూ తెరకెక్కుతున్న ‘ఆకాశం’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు టీమ్.
By September 23, 2022 at 12:26PM
By September 23, 2022 at 12:26PM
No comments