Congress President Elections తెరపైకి మల్లికార్జున ఖర్గే.. డిగ్గీ రాజా ఔట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు ప్రధానంగా నిన్నటి వరకూ వినిపించింది. అయితే, ఇటీవల జైపూర్‌లో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా కలత చెందింది. గెహ్లట్ వైఖరిపై అసహనానికి గురైన అధిష్ఠానం.. ఆయన తీరును తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో గురువారం సోనియా గాంధీతో భేటీ అయిన రాజస్థాన్ సీఎం..తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. అలాగే, మరో సీనియర్ నేత కూడా తప్పుకున్నారు.
By September 30, 2022 at 11:57AM
By September 30, 2022 at 11:57AM
No comments