Yash 19: యష్‌కి ట్రైనింగ్ ఇస్తోన్న హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ .. గన్ ఫైర్ ప్రాక్టీస్ .. వీడియో వైరల్
KGF చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసిన హీరో యష్ (Yash). రాకీ భాయ్ స్పీడు చూసి ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. సినిమా విడుదలై ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు యష్ తన నెక్ట్స్ సినిమా ఏంటనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో యష్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. యష్ గన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అది కూడా హాలీవుడ్ యాక్షన్ ..
By September 30, 2022 at 11:36AM
By September 30, 2022 at 11:36AM
No comments