Meghasandesam : ఏఎన్నార్ – దాసరిల కల్ట్ క్లాసిక్.. 40 ఏళ్ల ‘మేఘసందేశం’

Meghasandesam: నటసామ్రాట్ ఏఎన్నార్ – దర్శకరత్న దాసరి నారాయణ రావుల కలయికలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ‘మేఘసందేశం’ మెమరబుల్ మూవీగా నిలిచిపోతుంది. అక్కినేనికి నటుడిగా 200వ సినిమా ఇది. జయసుధ, జయప్రద కథానాయికలు.. రమేష్ నాయుడు సంగీతం సినిమాకు మెయిన్ ఎసెట్. ఎప్పుడు విన్నా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. 1982 సెప్టెంబర్ 24 ఈ ఫిలిం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. 2022 సెప్టెంబర్ 24 నాటికి విజయవంతంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ‘మేఘసందేశం’ విశేషాలేంటో చూద్దాం..
By September 24, 2022 at 11:16AM
By September 24, 2022 at 11:16AM
No comments