Brahmastra : అభిమానులకు క్షమాపణలు.. ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఒత్తిడిలో ఉంది : ఎన్టీఆర్

Brahmastra Event : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికి మారింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అనివార్య కారణాలతో వేదికను మార్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) మాట్లాడుతూ అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. భద్రత దృష్ట్యా కార్యక్రమానికి సంబంధించిన ప్లాన్ మారిందని ఆయన తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం థియేటర్స్‌కి ప్రేక్షకులు రావటం లేదనే వార్తలు బలంగా వినిపించాయి. దీనిపై తారక్ స్పందించారు.
By September 02, 2022 at 11:15PM
By September 02, 2022 at 11:15PM
No comments