Breaking News

Vishwak Sen: క్లైమాక్స్‌కు 'దాస్ కా ధమ్కీ' మూవీ షూటింగ్.. RRR ఫైట్ మాస్టర్స్‌ నేతృత్వంలో సూపర్ సీన్స్


విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న సినిమా దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki). ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. క్లైమాక్స్ సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

By September 03, 2022 at 10:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-vishwak-sen-latest-movie-das-ka-dhamki-first-look-released-on-diwali/articleshow/93962700.cms

No comments