Nagababu: పవన్‌ని ఎత్తుకుని ఆడించా.. నా జీవితాన్నే మార్చేశాడు నా ‘తమ్ముడు’: నాగబాబు ఎమోషనల్ పోస్ట్

Pawan Kalyan Birthday Wishes: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. పవన్ కళ్యాణ్ నేషనల్ ట్రెడింగ్‌లో నిలిచారు. పవన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌తో సోషల్ మీడియా షేక్ అవుతుంది.
By September 02, 2022 at 01:45PM
By September 02, 2022 at 01:45PM
No comments