Antibiotics భారత్‌లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం.. టాప్‌లో అజిత్రోమైసిన్: లాన్సెట్ స్టడీ
కరోనా మొదలైన తర్వాతే కాదు అంతకు ముందు కూడా బారత్‌లోని యాంటీబయాటిక్స్ వాడకం అధికంగా ఉందని తాజాగా లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ఇందులో అజిత్రోమైసిన్, సెఫిక్సైమ్‌లు టాప్‌లో ఉన్నాయని తెలిపింది. అధ్యయనంలో భాగంగా భారత దేశంలో డ్రగ్స్ అమ్మకాల గణాంకాలను విశ్లేషించి ఫలితాలను తేల్చారు. కోవిడ్-19 వ్యాప్తి మొదలైన తర్వాత ప్రతి ఇంటిలోనూ పారాసెట్మల్, అజిత్రోమైసిన్ వంటి టాబ్లెట్స్ వాడకం పెరిగింది. ఫార్మా ట్రాక్ డేటా ఆధారంగా చేసుకున్నట్టు వెల్లడించిన లాన్సెట్.
By September 07, 2022 at 01:54PM
By September 07, 2022 at 01:54PM
No comments