Breaking News

కుక్క పిల్లకు బర్త్ డే విషెష్ చెప్పిన కీర్తి సురేష్.. వైరల్ అవుతోన్న ఫొటోలు


పరిస్థితి బాగోలేని మ‌నిషిని చూసి వీడి బ‌తుకేంటి కుక్క బ‌తుకైంది అని తిట్టేవారు. ఇప్పుడలా లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల‌ మ‌నుషుల కంటే కుక్క‌లే విలాస‌వంతమైన లైఫ్‌ను కొన‌సాగిస్తున్నాయి. ముఖ్యంగా సెల‌బ్రిటీల ఇంట ఉండే ఈ పెంపుడు జంతువులు రాజ భోగాల‌ను అనుభ‌విస్తుంటాయి. తాజాగా కీర్తి సురేష్ (Keerthy Suresh) త‌న కుక్క‌కు బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంది. విషెష్ చెబుతూ ఫొటోల‌ను షేర్ చేస్తే ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

By September 04, 2022 at 11:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/keerthy-suresh-birthaday-wishes-to-her-pet-dog-and-shared-photos-goes-viral/articleshow/93979799.cms

No comments