Rajamouli : అడిగి మరీ గిల్లించుకున్న సుమ.. తొలిసారి అక్కడ ప్రత్యక్షమైన రాజమౌళి
Brahmastra : రాజమౌళి కుటుంబానికి.. స్టార్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది. సుమ యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్‌లో అయితే కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ వంటి వారు సుమను సరదాగా ఆట పట్టిస్తుంటారు. ఇక సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ మాత్రమే కాదు హోస్ట్‌గా క్యాష్ ప్రోగ్రామ్‌ను కూడా హ్యాండిల్ చేస్తుంటుంది. ఈ వారం ఈ షోలో బాలీవుడ్ స్టార్స్ రణ్‌భీర్, ఆలియా భట్‌తో పాటు రాజమౌళి..
By September 04, 2022 at 10:15AM
By September 04, 2022 at 10:15AM
No comments