చిరంజీవి, నాగార్జునకు నేను పోటీ కాదు.. వాళ్లతో కలిసొస్తున్నాను: బెల్లంకొండ గణేష్

చిరంజీవి, నాగార్జునకు తాను పోటీ కాదని చెప్పారు కొత్త హీరో బెల్లంకొండ గణేష్ బాబు. ఆయన హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, అదే రోజున చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోలతో పోటీగా బెల్లంకొండ గణేష్ వస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
By September 27, 2022 at 12:53PM
By September 27, 2022 at 12:53PM
No comments