Japan Ex PM అబే తుది వీడ్కోలు.. మోదీ సహా 700 మందికిపైగా విదేశీ అతిథులు

జపాన్ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగారు షింజో అబె. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన గతేడాది ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఈ జులైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హత్యకు గురయ్యారు. నరా నగరంలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు అబేపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడి వేదికపైనే కుప్పకూలిపోయిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
By September 27, 2022 at 12:24PM
By September 27, 2022 at 12:24PM
No comments