Adi Purush: ఆయనతో రొమాంటిక్ సినిమా చేయాలి.. ‘ఆది పురుష్’పై సోనాల్ చౌహాన్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఉత్తరాదికి చెందిన హీరోయిన్స్‌లో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) ఒకటి. బాలకృష్ణతో లెజెండ్ (Legend), డిక్టేటర్.. రామ్‌తో పండగ చేస్కో వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా నాగార్జున సరసన ఘోస్ట్ సినిమాలో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా సందర్భంగా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడే సమయంలో ది ఘోస్ట్, ఆది పురుష్ సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
By September 25, 2022 at 10:51AM
By September 25, 2022 at 10:51AM
No comments