ఫన్ కోసం కాబోయే భార్య ప్రయివేట్ వీడియోలు లీక్.. యువ డాక్టర్ దారుణ హత్య
ఫేస్‌బుక్ రెండేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ విషయం గురించి పెద్దలకు చెప్పారు. వారు కూడా తమ పిల్లల అభిప్రాయాలను గౌరవించి పెళ్లికి ఒప్పుకున్నారు. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నామని భావించిన యువతి.. కాబోయే భర్తతో కలిసి బెంగళూరులో ఉంటోంది. అయితే, ఇదే తన కొంప ముంచుతుందని ఆమె ఊహించలేదు. ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు తీసిన యువకుడు.. వాటిని ఫన్ కోసమని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
By September 20, 2022 at 12:02PM
By September 20, 2022 at 12:02PM
No comments