Breaking News

Chiranjeevi: రాయలసీమకు వస్తున్న గాడ్ ఫాదర్.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదిక ఫిక్స్


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' (God Father) ప్రమోషన్ కార్యక్రమాలు షూరు అవుతున్నాయి. అక్టోబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By September 20, 2022 at 11:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-god-father-movie-pre-release-event-at-anantapur-government-junior-college-grounds/articleshow/94319061.cms

No comments