Actress Deepa: నటి దీప ఆత్మహత్య కేసులో మిస్టరీ.. ఆ ఐఫోన్ ఎక్కడ..?
సినీ నటి దీప అలియాస్ పౌలిన్ జెస్సిక (Actress Deepa) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. లవ్ ఫెయిల్యూర్ వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని దీప సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరుగుతోంది.
By September 20, 2022 at 12:40PM
By September 20, 2022 at 12:40PM
No comments