Breaking News

కేరళ మాజీ ఆరోగ్య మంత్రికి రామన్ మెగసెసే.. అవార్డును తిరస్కరించిన కోవిడ్ హీరో


దేశంలో కరోనా వైరస్ మొదటిసారి కేరళలోనే విజృంభించింది. ఈ సమయంలో కేరళ ఆరోగ్య మంత్రిగా ఉన్న సీపీఎం సీనియర్ నేత కేకే శైలజ చేసిన సేవలను యావత్తు ప్రపంచం శ్లాఘించింది. కరోనాను కట్టడిచేయడంలో దేశవ్యాప్తంగా కేరళ‌ను మోడల్‌గా తీసుకున్నారంటే అందుకు మంత్రిగా ఆమె చేసిన కృషికి అన్యసామాన్యం. ఈ నేపథ్యంలో శైలజను అంతర్జాతీయ అవార్డు రామన్ మెగసెసే వరించింది. కానీ, తాను ఆ అవార్డును స్వీకరించలేనని ఆమె ప్రకటించడం గమనార్హం.

By September 05, 2022 at 12:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cpm-makes-covid-hero-kerala-ex-health-minister-kk-shailaja-reject-magsaysay-award/articleshow/93998660.cms

No comments