భారీ వర్షానికి బెంగళూరు విలవిల.. నదుల్లా మారిన రోడ్లు.. పడవలపై ప్రయాణం
వారం వ్యవధిలో రెండో సారి బెంగళూరు నగరం వరద ముంపులో చిక్కుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి మొదలైన జోరు వర్షంతో నగరంలోని రోడ్లు, కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఐటీ కారిడార్‌లో వందల కోట్ల మేర నష్టం వాటిళ్లింది. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగలుకు ఇంటి నుంచి పనిచేయాలని సూచించాయి. అలాగే, కొన్ని ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
By September 05, 2022 at 01:49PM
By September 05, 2022 at 01:49PM
No comments