Queen Elizabeth Funeral అహ్వానం లేని అనుకోని అతిథి నివాళి.. వైరల్ వీడియో
క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్ ప్రజలంతా ఘనమైన నివాళి అర్పించారు. వెస్ట్‌మినిస్టర్‌లో రాణి పార్థివ దేహాన్ని ఖననం చేసే సమయంలో కూడా ప్రపంచ నేతలు రెండేసి నిమిషాల పాటు మౌనం వహించి, ఆమె ఆత్మశాంతికి ప్రార్థనలు చేశారు. దేశవ్యాప్తంగా ‘గాడ్ సేవ్ ద కింగ్’ అనే బ్రిటన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతిమ యాత్రకు తరలివచ్చిన ప్రజానీకంతో లండన్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. తమను 70 ఏళ్ల పాటు పాలించిన రాణి చూసేందుకు తరలివచ్చారు.
By September 20, 2022 at 01:14PM
By September 20, 2022 at 01:14PM
No comments