Vijay Deverakonda : ఆక్రికెటర్‌గా నటించమంటే కుదర్లే.. కానీ కోహ్లి బయోపిక్ చేస్తా : విజయ్ దేవరకొండ
IND Vs PAK : ఇప్పటికే చాలా క్రికెటర్స్‌కి సంబంధించిన బయోపిక్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో క్రికెటర్ బయోపిక్ చేరనుంది. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. కింగ్ విరాట్ కోహ్లి. అయితే ఒకవేళ విరాట్ కోహ్లి బయోపిక్‌ను రూపొందిస్తే .. ఎవరు నటిస్తారనే దానిపై మేకర్స్ ఇప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే.. విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించటానికి తాను సిద్ధం అంటూ ఓ హీరో ప్రకటించేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..
By August 29, 2022 at 12:34PM
By August 29, 2022 at 12:34PM
No comments