తల్లీ సహా కుటుంబంలో ఐదుగుర్ని గొంతుకొసి దారుణంగా హత్యచేసిన పూజారి
పొరుగు రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్‌కు ఏడేళ్ల కిందట వచ్చిన ఓ పూజారీ కుటుంబం.. డెహ్రాడూన్‌లో నివాసం ఉంటోంది. అయితే, ఏం జరిగిందో తెలియదు గానీ కుటుంబం మొత్తాన్నీ పూజారి పొట్టనబెట్టుకున్నాడు. ఒకరు ఇద్దరూ కాదు ఐదుగుర్ని గొంతుకోసి దారుణంగా హతమార్చడం కలకలం రేగుతోంది. ఈ ఘటనలో చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో వీధి వీధంతా గగ్గర్పాటుకు గురయ్యింది. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకున్నారు.
By August 29, 2022 at 11:48AM
By August 29, 2022 at 11:48AM
No comments