IND VS PAK: విరాట్ కోహ్లి ఔట్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..!
టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఐదు వికెట్ల తేడాతో పాకిస్ఠాన్‌ను ఓడించి.. ఆసియా కప్‌లో గ్రాండ్ విక్టరీ సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ చూసేందుకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్లాడు. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నంత సేపు సందడి చేశాడు.
By August 29, 2022 at 12:28PM
By August 29, 2022 at 12:28PM
No comments