Vijay Deverakonda : ‘లైగర్’ సినిమా ఫ్లాప్ అయితే.. షాకింగ్ రిప్లయ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కి కోపం ఎక్కువ. ఆటిట్యూడ్ కూడా ఎక్కువే అని చాలా మంది అనుకుంటుంటారు. తన ఎగ్రెసివ్‌నెస్ చూసి ఆయన్ని అందరూ రౌడీ స్టార్ అని అంటారు. విజయ్‌ని ఇబ్బంది పెట్టేలా ఏదైనా ప్రశ్న కానీ ఎదురైతే.. తన నుంచి వచ్చే రిప్లయ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ముంబైలో ఓ విలేఖరి.. విజయ్ దేవరకొండను కాస్త ఇరుకున పెడదామని అనుకున్నాడో ఏమో కానీ ఓ ప్రశ్న వేశాడు..
By August 24, 2022 at 08:38AM
By August 24, 2022 at 08:38AM
No comments