Suriya 42 : సూర్య కొత్త సినిమా షురూ.. రంగంలోకి మాస్ డైరెక్టర్ శివ
తమిళంలో డైరెక్టర్ శివ వరుసగా మాస్ సినిమాలు తీస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. అలాంటి శివ ఇప్పుడు హీరో సూర్య (suriya)తో కొత్త సినిమాను ప్రారంభించేశాడు. నేడు ఈ మూవీ (Suriya 42)ని లాంఛనంగా ప్రారంభించారు.
By August 24, 2022 at 10:20PM
By August 24, 2022 at 10:20PM
No comments